తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: బాలకృష్ణ - anantapuram
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ
Last Updated : Apr 2, 2019, 9:13 AM IST