అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో కాకర్ల అశోక్ నాయుడు, అమీర్ భాష ఇళ్ళలో చోరీ జరిగింది. ఇరువురు తమ వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లగా... ఎవరు లేని సమయం చూసిన గుర్తు తెలియని దండగులు అశోక్ నాయుడు ఇంట్లో 3.15 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వస్తువులను పరిశీలించి క్లూస్ టీం కి సమాచారం అందించారు. అమీర్ భాషా ఇంట్లో చోరీ అయిన సొమ్ము వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
తాడిపత్రిలో చోరీ... 3.15 లక్షల నగదు అపహరణ - gannvari palli
తాడిపత్రి పట్టణంలోని గన్నేవారిపల్లి కాలనీలో రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. సూమారుగా 3.15 లక్షల నగదు,10 తులాల బంగారం అపహరణకు గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాడిపత్రిలో చోరీ... 3.15 లక్షల నగదు అపహరణ