'అనంత' వలసలు నియంత్రిస్తా: వెంకటరామిరెడ్డి - ysrcp
అనంతపురం అర్బన్ వైకాపా ఎమ్యెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి.. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జిల్లా నుంచి వలసలు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలను తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి కల్పిస్తామన్నారు.
వైకాపా ఎమ్యెల్యే అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి ప్రచారం