ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు ప్రారంభం - aisf
అనంతపురం జిల్లా కదిరిలో ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.రాజకీయ,వైజ్ఞానిక అంశాలపై చర్చించనున్నారు.
ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులు ప్రారంభం
అనంతపురం జిల్లా కదిరిలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. రాజకీయ, వైజ్ఞానికి అంశాలపై చర్చించే శిక్షణా తరగతులు మూడు రోజులపాటు సాగనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యను నిర్వీరం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన విధానాలను శిక్షణా తరగతుల్లో చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు.