ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం పెనుకొండ ఆర్టీఏ చెక్ పోస్టుపై అనిశా దాడులు - చెక్​పోస్టు పై

అనంతపురం జిల్లా పెనుకొండ 44వ జాతీయ రహదారిలోని ఆర్టీఏ చెక్ పోస్ట్​పై కర్నూలు ఏసీబీ,అనంతపురం జిల్లా ఇంచార్జి డిఎస్పీ తనిఖీలు నిర్వహించారు.

చెక్​పోస్టు పై ఏసీబీ దాడులు:అడ్డంగా దొరికిన 53వేలు

By

Published : Sep 8, 2019, 12:29 PM IST

చెక్​పోస్టు పై ఏసీబీ దాడులు:అడ్డంగా దొరికిన 53వేలు

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని44వ జాతీయ రహదారిపై ఆర్టీఏ చెక్ పోస్ట్ పై అవినీతి నిరోధక శాఖ అధికార్లు తనిఖీలు చేశారు.శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కర్నూలు ఏసీబీ,డిఎస్సీ అనంతపురం జిల్లా ఇంచార్జీ డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో,చెక్ పోస్టు అధికారి ప్రసాద్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.53వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.అతనిపై కేసు నమోదు చేశారు.చెక్ పోస్టులో ఉన్న ప్రైవేటు వ్యక్తి శివారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఇరువురి పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details