అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పాత స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆటోకి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కదిరి పట్టణం కుటాగుళ్లకు చెందిన ఆటో డ్రైవర్ రమణ క్రిమిసంహారక మందు తాగి... తరువాత ఆటోకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోకి ఉరేసుకుని డ్రైవర్ ఆత్మహత్య - పాతస్టేషన్ లో వ్యక్తి ఆత్మహాత్య వార్తలు
ఓ వ్యక్తి ఆటోకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
మృతుడు ఆటో డ్రైవర్ రమణ