ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anantapuram JNTU diamond jubilee: అనంత జేఎన్​టీయూ 75 వసంతాల వజ్రోత్సవాలు.. 4కె రన్ - ap news

జేఎన్‌టీయూ వజ్రోత్సవాలను పురస్కరించుకొని 4కే రన్‌ నిర్వహించారు. జేఎన్‌టీయూ ఆచార్యులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, బోధనేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Anantapuram JNTU diamond jubilee
Anantapuram JNTU diamond jubilee

By

Published : Dec 15, 2021, 10:37 AM IST

అనంతపురం జేఎన్​టీయూ 75 వసంతాల వజ్రోత్సవాల్లో భాగంగా 4కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, వీసీ రంగా జనార్ధన్ ప్రారంభించారు. టవర్ క్లాక్ నుంచి జేఎన్​టీయూ వరకు 4-కె రన్ నిర్వహించారు. ఫిట్ జేఎన్​టీయూ అనే నినాదంతో.. అధికారులు, విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వజ్రోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించేందుకు.. ముందుగా 4-కె రన్ చేపట్టినట్లు వీసీ రంగా జనార్ధన్ తెలిపారు. మూడు రోజులపాటు వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: BOMB THREAT TO TRAIN: న్యూదిల్లీ-బెంగళూరు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details