వెలుగు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికిమంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, మహిళా సాధికారత శాఖ మంత్రి పరిటాల సునీత సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది.
సేవల క్రమబద్ధీకరణ, టైమ్ స్కేల్ అమలు, కేడర్ నిర్ధరణ, హెచ్ఆర్ విధానం అమలుఅంశాలను పరిశీలించి వాటి పరిష్కారానికిప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.
మంత్రుల బృందానికి.. ఆర్థిక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , సాంఘిక సంక్షేమ శాఖముఖ్య కార్యదర్శులు సహకరిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు - government
వెలుగు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఇవీచదవండి