'కేంద్రం మాట తప్పింది' - 'ప్రతిపక్షాలపై కాదు..తీవ్రవాదంపై నిఘా పెట్టండి'
పుల్వామా ఉగ్రదాడి విషయంలో సీఎం చంద్రబాబు, మోదీని విమర్శించారు. నిఘావైఫల్యం వేరే వాళ్లపై వేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
'ప్రతిపక్షాలపై కాదు..తీవ్రవాదంపై నిఘా పెట్టండి'
ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతీ ఉద్యోగికి సొంతింటి కలను నెరవేర్చారమని తెలిపారు. దిల్లీ ధర్మపోరాట దీక్షకు ఉద్యోగ సంఘాలు ఎంతో సహకరించాయన్నారు.చంద్రబాబుకు అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులు సన్మానం నిర్వహించారు.
TAGGED:
ప్రభుత్వ ఉద్యోగులు