ETV Bharat / state
'ఆనంద' సదస్సుకు 30 దేశాలు - anandha nagarala sadasu
విజయవాడ వేదికగా జరుగుతున్న ఆనంద నగరాల సదస్సుకు... 30 దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించారు.
ఆనంద నగరాల సదస్సుకు హజరైన 30 దేశాల ప్రతినిధులు
By
Published : Feb 15, 2019, 5:10 PM IST
| Updated : Feb 16, 2019, 12:11 PM IST
ఆనంద నగరాల సదస్సుకు హజరైన 30 దేశాల ప్రతినిధులు విజయవాడలో జరుగుతున్న ఆనంద నగరాల అంతర్జాతీయ సదస్సుకు... 30 దేశాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రాజధానిలో నిర్మిస్తున్న సివిల్ సర్విసెస్ అధికారుల నివాస గృహాలు, జీఏడీ టవర్స్, హైకోర్టు భవనాలను పరిశీలించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. వీటి విశేషాలను సీఆర్డీఏ అధికారులు అతిధులకు వివరించారు. Last Updated : Feb 16, 2019, 12:11 PM IST