Farmers Tension about Cyclone: తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం నుంచి తుపాను ప్రభావం వలన జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఓ పక్క తుపాను ఉన్నా.. రైతులు తమ పనుల్లో తలమునకులై ఉన్నారు. ఆకస్మిక తుపానుతో ధాన్యం పాడయ్యే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఉరుకులు పరుగులు మీద ధాన్యపు గింజలను రక్షించుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
తుపాను ప్రభావం.. ఆందోళనలో రైతులు - Farmers are worried due cyclone
Cyclone Effect: తుపాను ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటను రక్షించుకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఆకస్మిక తుపానుతో ధాన్యం పాడయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉరుకులు పరుగులు పెడుతున్న రైతులు