ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

సానియా మీర్జా దూకుడు​

సానియా మీర్జా ఫిట్ నెస్ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

By

Published : Feb 9, 2019, 10:38 AM IST

సానియా

సానియా
భారత టెన్నిస్​ క్రీడాకారిణి సానియా ఫిట్​నెస్​ మీద దృష్టిపెట్టింది. కొన్ని నెలల క్రితమే మగ బిడ్డ ఇజాన్​కు జన్మనిచ్చిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్​...చెమటలు కక్కుతూ జిమ్​లో సాధన​ చేస్తోంది. బాక్సింగ్​ చేస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకుంది. న్యూఫౌండ్​లవ్, ఎవే ఫ్రమ్​ గ్లామర్​ హ్యాష్​ ట్యాగులతో దీన్ని షేర్​ చేసింది.

'ప్రెగ్నెన్సీ సమయంలో చాలా బాధ అనుభవించాను. కానీ నా బాబుని చూశాక అదంతా ఆనందంగా మారిపోయింది. నా జీవితంలో అది నాకో పెద్ద విజయం. నేను మళ్లీ పూర్వ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా విజయాలు వెంటనే వచ్చేస్తే కిక్కేముంటుంది చెప్పండి' అంటూ ట్వీట్ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details