జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలకు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరం వేదిక అయింది. దేశవ్యాప్తంగా ఉన్న బాడీబిల్డర్లు... అన్ని విభాగాల్లో పోటీలో పాల్గొన్నారు. పురుష, మహిళల విభాగాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ విజయం సాధించిన వారికి.. ఆసియా, ప్రపంచ కప్లో పోటీ పడే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
సందడిగా జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలు - khammam
తెలంగాణలోని ఖమ్మంలో జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలు జరిగాయి. దేశం నలుమూలలనుంచి తరలివచ్చిన బాడీబిల్డర్స్ తమ దేహదారుఢ్యాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు.
సందడిగా జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీలు