ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ - NEWZELAND

నిర్ణయాత్మక మూడో టీ-ట్వంటీలో టాస్ గెలిచి భారత్ జట్టు  ఫీల్డింగ్ ఎంచుకుంది.

రోహిత్​, విలియమ్సన్​

By

Published : Feb 10, 2019, 12:23 PM IST

హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ-ట్వంటీలో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్​ ఎంచుకుంది. అతిథ్య జట్టుపై ఈ మ్యాచ్​ను గెలిచి సిరీస్​ కైవసం చేసుకొని పర్యటనను ఘనంగా ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

వన్డే సిరీస్​లో నాలుగో మ్యాచ్​ ఇదే మైదానం జరిగింది. ఆ మ్యాచ్​లో బౌల్ట్​ ధాటికి 92 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది భారత్​. ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్​కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని టీమిండియా భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details