ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sports

పాండ్య, రాహుల్​లపై కేసు - rahukl

హార్దిక్​ పాండ్య, కేఎల్ రాహుల్​ల​పై రాజస్థాన్​ జోధ్​​పుర్​లో కేసు నమోదయ్యింది. వీరితోపాటు వ్యాఖ్యాత కరణ్​జోహార్ ​పైనా కేసు.

పాండ్యా, రాహుల్

By

Published : Feb 6, 2019, 11:51 AM IST

భారత క్రికెటర్లు హార్దిక్​ పాండ్య, కేఎల్ రాహుల్​ల వివాదం ఇప్పుడప్పడే సద్దుమణిగేట్లు లేదు. తాజాగా రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో వీరిద్దరితో పాటు వ్యాఖ్యాత కరణ్​జోహార్​పైనా కేసు నమోదైంది. గతేడాది డిసెంబరులో కాఫీ విత్ కరణ్​ షోలో హార్దిక్, రాహుల్​లు మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఫలితంగా, బీసీసీఐ వీరిపై సస్పెన్షన్ విధించింది.

అనంతరం క్షమాపణ చేప్పిన ఈ వర్ధమాన క్రీడాకారులపై బీసీసీఐ పాలకమండలి సస్పెన్షన్​ను ఎత్తివేసింది. వివాదం అనంతరం న్యూజిలాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో హార్ధిక్ ఆడగా, దేశవాళీ మ్యాచ్​లపై దృష్టిపెట్టాడు రాహుల్.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details