బంతి ముఖానికి తగిలి దిండాకు గాయం - dinda
సీటీ స్కాన్ అనంతరం దిండాకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
అశోక్ దిండా
భారత్ జట్టు తరఫున 13 వన్డేలు, 9 టీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు దిండా. చివరిసారిగా 2013లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన దిండా.. దేశవాళీ మ్యాచ్ల్లో తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. ప్రస్తుతం బంగాల్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతున్నాడు.