చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో రజీనికాంత్ కుమార్తె సౌందర్య-నటుడు విషగణ్ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
సౌందర్య-విషగణ్
By
Published : Feb 11, 2019, 11:12 AM IST
సౌందర్య-విషగణ్ పెళ్లి వేడుకలు
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య వివాహం ఈ రోజు జరగనుంది. నటుడు విషగణ్ను ఆమె పెళ్లాడుతోంది. వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.