ప్రాణం తీసిన పబ్జీ.. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - 10TH CLASS STUDENT COMMITTED TO SUICIDE
పబ్జీ... ఈ ప్రాణాంతక మొబైల్ గేమ్ తాజాగా మరో విద్యార్థి ప్రాణాలను బలిగొన్నది. పబ్జీ ఆడవద్దని తల్లి మందలించినందుకు తెలంగాణకు చెందిన పదో తరగతి విద్యార్థి నిన్న రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పదో తరగతి విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ గేమ్
ఇవీ చూడండి:ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి నిరసన
TAGGED:
PUBG