హైదరాబాద్ లోని సౌజన్య, వెంకటేశ్వరరావుకు ఈనెల 6న వివాహం జరిగింది. వివాహమైన నాలుగు రోజులకే సౌజన్య ఆత్మహత్యయత్నం చేసింది. గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని సౌజన్య(24) బలవన్మరణానికి పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవే కారణమని బంధువులు, పోలీసులు భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. భర్త వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నవవధువు ఆత్మహత్యాయత్నం.. భార్యాభర్తల గొడవే కారణమా! - jagadgirigutta latest news
ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. కొత్త జీవితాన్ని భాగస్వామితో ప్రారంభించాలనుకుంది. ఇంతలో ఏమైందో ఏమో గానీ... పెళ్లైన నాలుగు రోజులకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట ప్రగతినగర్లో చోటుచేసుకుంది.
newlywed-commits