వివాహిత ఆత్మహత్య - FAMILAY PROBLEMS
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే విషాదానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.కుటుంబ కలహాలే విషాదానికి కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మృతురాలినితుంగల లక్ష్మీభవానీగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.
వివాహిత మృతి