ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కారులో మంటలు..తప్పిన ప్రమాదం - మంటలు

కర్నూలు నగరంలో అతిథి హోటల్ వద్ద నిలిపిన ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కాలిపోయింది.

కారులో మంటలు..తప్పిన ప్రమాదం

By

Published : Jun 16, 2019, 7:13 AM IST

కారులో మంటలు..తప్పిన ప్రమాదం
కర్నూలు నగరంలో ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. నగరంలోని బిర్లా గేటు వద్దనున్న అతిథి హోటల్ వద్ద రోడ్డు పక్కన నిలపి ఉన్న కారు ఇంజన్ ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు కాలిపోవడం గమనించిన స్థానికులు మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కాలిపోయింది. కారులో ఎవరు లేనందున ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details