మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు - mvr shopping mall
మాటల్లో పెట్టారు. దోచుకు పోయారు. సేల్స్ మన్ ను బోల్తా కొట్టించి.. పదిన్నర తులాల విలువైన ఆభరణాలు దొంగిలించారు. విశాఖలో జరిగిన ఈ చోరీని.. మీరూ చూడండి.
theft
విశాఖలో భారీ చోరీ జరిగింది. గాజువాక ఎంవీఆర్ మాల్‌కు వెళ్లిన ఓ ఇరానీ గ్యాంగ్... సేల్స్‌మన్‌ను మాటల్లో దించి పదిన్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయింది. సీసీ కెమరాల ఆధారంగా విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల కోసం.. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.