ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో కానిస్టేబుల్​పై రాళ్లదాడి - Attack on the constable Hyderabad

జనాలు గుమిగూడారు. ఓ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లాడు. తప్పని చెప్పాడు. వారిని నివారించే పనిలో పడ్డాడు. అంతలోనే అక్కడి కూరగాయల వ్యాపారి ఆగ్రహించాడు. రాళ్లదాడికి దిగాడు. హైదరాబాద్​లోని బోరబండలో ఈ ఘటన జరిగింది.

బోరబండలో కానిస్టేబుల్​పై రాళ్లదా
బోరబండలో కానిస్టేబుల్​పై రాళ్లదా

By

Published : Apr 28, 2020, 1:39 PM IST

Updated : Apr 28, 2020, 5:31 PM IST

హైదరాబాద్ లోని‌ బోరబండలో ఓ కానిస్టేబుల్‌పై.. కూరగాయల వ్యాపారి దాడిచేశాడు. బస్తీ మార్కెట్‌లో జనం రద్దీని నివారించేందుకు కానిస్టేబుల్‌ శంకర్ వెళ్లగా.. కూరగాయల మార్కెట్ నిర్వాహకుడు రాళ్లతో దాడికి దిగాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శంకర్‌కు గాయాలయ్యాయి. కూరగాయల మార్కెట్​ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు.

Last Updated : Apr 28, 2020, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details