ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

జాతీయ రహదారిపై ట్రాక్టరు బోల్తా.. ఇద్దరికి గాయాలు

లారీ ఢీ కొట్టిన ఘటనలో.. కడప జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్రాక్టరు బోల్తా.. ఇద్దరికి గాయాలు

By

Published : May 14, 2019, 11:05 AM IST

కడప జిల్లా దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో ట్రాక్టరును ఆల్విన్ లారీ ఢీ కొట్టింది. చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్​ను అధిగమించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details