నిజంగానే 'కమీషన్'ర్! - municipal commissioner
ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులో నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ శంకరరావుపై అనిశా అధికారులు సోదాలు చేస్తున్నారు.
raids
విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ శంకరరావుపై అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని సోదాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 13 చోట్ల బృందాలు సోదాలు చేస్తున్నాయి. నర్సీపట్నంలో తాత్కాలికంగా బస చేసిన హోటల్ నుంచి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి శంకరరావు ఇటీవలే విశాఖ జిల్లాకు బదిలీ అయ్యారు.
Last Updated : Feb 20, 2019, 11:51 AM IST