ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / international

అమెరికాను భయపెడుతున్న వాతావరణ మార్పులు - చలి

వారం ముందే మైనస్​ 48 డిగ్రీల ఉష్ణోగ్రత చూసిన అమెరికా వాసులుకు ఆకస్మిక వాతావరణ మార్పులు ఇబ్బందులు తెస్తున్నాయి.

అమెరికా వాతావరణ మార్పులు

By

Published : Feb 3, 2019, 3:24 PM IST

అమెరికా వాతావరణ మార్పులు
మధ్య అమెరికావాసులకు వాతావరణ మార్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గతవారం వరకు చలి తీవ్రతతో బిగుసుకుపోయిన చికాగో నగర ప్రజలను ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇబ్బంది పెడుతున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలపై వాతావరణశాఖ అవేదన వ్యక్తం చేసింది. మంచు కరగి రోడ్లు అస్తవ్యస్తంగా మారుతాయని జాగ్రత్తగా ప్రయాణించాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

చలి తీవ్రతతో మూతపడ్డ పాఠశాలలు, వ్యాపార కేంద్రాలు తిరిగి తెరుచుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details