దీపావళి పండుగ వేళ కర్నూలు జిల్లా డోన్ మండలం తాడూరులో విషాదం చోటు చేసుకుంది. తాడూరులో గ్యాస్ పైపులైన్ కోసం తీసిన గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి (three years old boy died in Tandur due to fell into a well) చెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Boy died: పండుగ పూట విషాదం.. గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి - కర్నూలు జిల్లాలో గ్యాస్ పైపులైన్ కోసం తీసిన గుంతలో పడి బాలుడు మృతి
గుంతలో పడి మూడేళ్ల బాలుడు మృతి
10:12 November 04
డోన్ మండలం తాడూరులో మూడేళ్ల బాలుడు మృతి
అధికారుల నిర్లక్ష్యమే మృతికి కారణమని బాలుడి బంధువులు ఆరోపించారు. పైపులైన్ కోసం గుంత తవ్వి పూడ్చకపోవడంతోనే ఈ దారుణం చోటు చేసుకుందని వాళ్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి..
SELFIE SUICIDE: రైలు కిందపడి వైకాపా నాయకుడు ఆత్మహత్య...ఎందుకంటే..!
Last Updated : Nov 4, 2021, 12:21 PM IST