SEB Raids: విశాఖ జిల్లాలో నాటు సారా కట్టడిపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి సారించింది. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల ఒకటి నుంచి 16 తేదీ వరకు నాటుసారా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించినట్టు జిల్లా పోలీసులు వెల్లడించారు. మొత్తం 104 కేసులు నమోదు చేశారు. 51 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 858 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 30 వేల 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్టు ప్రకటించారు.
SEB Raids: నాటుసారా కట్టడిపై ఎస్‌ఈబీ దృష్టి... తయారీ కేంద్రాలపై దాడులు - నాటుసారా కట్టడిపై ఎస్‌ఈబీ దృష్టి
SEB Raids: విశాఖ జిల్లాలో నాటుసారా కట్టడిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించింది. నాటుసారా తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి సారాను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా కట్టడిపై ఎస్‌ఈబీ దృష్టి
నాటుసారా కట్టడిపై ఎస్‌ఈబీ దృష్టి