Palvancha Family suicide : తెలంగాణలోని పాల్వంచ ఆత్మహత్య కేసులో మరో కీలక వీడియో లభించింది. బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు తన తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో ఎంతో క్షోభ అనుభవించానంటూ పలు వివరాలను ఆయన వీడియోలో చెప్పారు.
Palvancha Family suicide: సంచలనం రేకెత్తిస్తున్న.. రామకృష్ణ రెండో సెల్ఫీ వీడియో! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన పాల్వంచ ఆత్మహత్య కేసులో మరో కీలక వీడియో లభించింది. బాధితుడు రామకృష్ణ ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన మరో వీడియో తాజాగా బయటకు వచ్చింది. రాఘవతో పాటు మరికొందరివల్ల ఎంతో క్షోభ అనుభవించానని తెలిపాడు.
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/08-January-2022/14127939_rk.jpg
Ramakrishna Selfie Video : తన బలవన్మరణానికి సూత్రధారి రాఘవేనని రామకృష్ణ ఆరోపించారు. వారి కారణంగా ఎంతో క్షోభ అనుభవించానని.. వాటాలు పంచకుండా పరిస్థితిని చావుదాకా తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ద్వారా న్యాయంగా రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారన్న రామకృష్ణ.. తనకు అప్పులిచ్చిన వారికి అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.
ఇదీ చదవండి:Vanama Raghava arrest: వనమా రాఘవ అరెస్టు.. తెల్లవారుజాము వరకు విచారణ
Last Updated : Jan 8, 2022, 9:13 AM IST