ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

గుంటూరులో ఇంజినీరింగ్​​ విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగింది..? - kilaar towers

BTech Student Suicide: ఏం జరిగిందో తెలియదు.. ఏ కష్టమో ఎవరికీ చెప్పలేదు.. నూరేళ్ల జీవితాన్ని కాదని బలవన్మరణానికి పాల్పడిందో ఓ ఇంజినీరింగ్​ విద్యార్థిని. తానుంటున్న హాస్టల్​ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.

unila
unila

By

Published : Aug 1, 2022, 10:34 PM IST

Engineering Student Suicide: గుంటూరులో యునీలా అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కొరిటెపాడులోని కిలారు టవర్స్ నుంచి దూకి ఆత్మహత్య చేనుకుంది. ఓ ప్రైవేట్ కాలేజిలో విద్యార్థిని ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది. విద్యార్థినిది నూజివీడు మండలం సూరేపల్లి. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details