ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Bomb Blast: మామిడిపాలెం క్వారీలో బాంబు పేలుడు... ఒకరు మృతి - blast in mamidipalem quarry

Blast in mamidipalem quarry
Blast in mamidipalem quarry

By

Published : Feb 12, 2022, 9:25 AM IST

Updated : Feb 12, 2022, 10:41 AM IST

09:21 February 12

విచారణ చేపట్టిన పోలీసులు

Blast in mamidipalem quarry: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం క్వారీలో ప్రమాదం జరిగింది. క్వారీలో బాంబు పేలి ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి క్వారీలో కార్మికుడిగా పోలీసులు తెలిపారు.

ఇది చదవండి:

GUN MISSFIRE: తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

Last Updated : Feb 12, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details