బాపట్లలో దారుణం.. కొడుకును చంపిన తల్లి - బాపట్ల జిల్లా తాజా వార్తలు
MURDER
15:31 July 21
చిన్న కుమారుడి సహాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తల్లి
MURDER: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. మహంకాళరావు(42) అనే పెద్ద కుమారుడు రోజూ తాగివచ్చి వేధిస్తున్నాడని అతని తల్లి కర్రతో కొట్టి చంపింది. అనంతరం చిన్న కుమారుడి సహాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.
ఇవీ చదవండి:
Last Updated : Jul 21, 2022, 4:22 PM IST