విశాఖ కళాభారతి వేదికగా మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నేతృత్వంలో సంగీత, నృత్య యువజనోత్సవాలు జరిగాయి. కోల్‌కత్తాకు చెందిన ఆత్రేయదత్త, అనుస్మితా భట్టాచార్జీలు ఒడిసి నృత్యంతో అలరించారు. మొత్తం 5రోజులపాటు జరిగిన ఈ యువజనోత్సవాల్లో పలు రాష్ట్రాల కళాకారులు పాల్గొన్నారు.
విశాఖలో ముగిసిన యువజనోత్సవాలు - యువజనోత్సవాలు
విశాఖ కళాభారతి వేదికగా 5రోజులపాటు జరిగిన యువజనోత్సవాలు ముగిశాయి.
విశాఖలో ముగిసిన యువజనోత్సవాలు
Last Updated : Jun 23, 2019, 11:46 PM IST