ఎన్టీపీసీకి బొగ్గు కొరత... మొదటి యూనిట్‌లోనూ నిలిచిన ఉత్పత్తి - cimhadri plant
విశాఖ ఎన్టీపీసీకి తగినంత బొగ్గులేక ఇవాళ మొదటి యూనిట్‌లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటికే 3,4 యూనిట్లలో ఉత్పత్తి ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఒడిశా నుంచి రావాల్సిన బొగ్గు...అక్కడి గనుల సమ్మె వల్ల తక్కువగా సరఫరా అవుతోంది.
విశాఖ ఎన్టీపీసీకి బొగ్గు కొరత... మొదటి యూనిట్‌లోనూ నిలిచిపోయిన ఉత్పత్తి