విశాఖ స్టీల్ ప్లాంట్లో కొవిడ్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఆన్లైన్లో ఈ ఆసుపత్రిని కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ ప్రారంభించారు. గురజాడ కళాక్షేత్రంలో 300 ఆక్సిజన్ బెడ్లతో ఇది ప్రారంభమైంది. సోమవారం నుంచి కొవిడ్ భాదితులకు స్టీల్ యాజమాన్యం చికిత్స చేయనుంది.
కొవిడ్ బాధితులకు అండగా విశాఖ స్టీల్ ప్లాంట్ - Visakha Steel Plant Latest News
విశాఖ స్టీల్ ప్లాంట్ కొవిడ్ బాధితులకు దన్నుగా నిలవనుంది. గురజాడ కళాక్షేత్రంలో 300 ఆక్సిజన్ బెడ్లతో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దీన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ప్రారంభించారు.
కొవిడ్ బాధితులకు అండగా విశాఖ స్టీల్ ప్లాంట్