ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగుల భద్రతను కేంద్రం మరిచింది: భరత్ - భరత్

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్​పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి భరత్ ఆరోపించారు. దీంతో 40 వేల కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎం. భరత్ , విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి

By

Published : Apr 1, 2019, 1:32 PM IST

ఎం. భరత్ , విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విశాఖ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి భరత్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.... ఉద్యోగుల సమస్యలపైనిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనిమండిపడ్డారు.కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్పైఆధారపడ్డ40 వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తాను గెలిచిన తర్వాతవిశాఖ నగర వాసుల నీటి సమస్యకు శాశ్వతపరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details