ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు విశాఖకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ - pranab mukaharjee

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ రేపు విశాఖ రానున్నారు. గీతం విశ్వవిద్యాలయ 39 వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.

రేపు విశాఖ రానున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ

By

Published : Aug 9, 2019, 6:39 AM IST

గీతం విశ్వవిద్యాలయ 39 వ్యవస్ధాపక దినోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విశాఖకు రానున్నారు. ఎయిర్‌ఇండియా విమానంలో రేపు సాయంత్రం ప్రణబ్‌ విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా గీతం విశ్వవిద్యాలయం చేరుకుని.. వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటారు. గీతం విశ్వవిద్యాలయం ప్రణబ్‌కు.. గీతం వ్యవస్ధాపక అవార్డును ఇచ్చి సత్కరించనుంది. రాత్రికి విశాఖ పోర్టు అతిధి గృహంలో ప్రణబ్‌ బసచేయనున్నారు. ఆదివారం ఉదయం తిరిగి దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

రేపు విశాఖ రానున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ

ABOUT THE AUTHOR

...view details