విశాఖ ఘటన పై ప్రధాని మోదీ సీఎం జగన్‌తో మాట్లాడారు. గ్యాస్ లీకేజ్ ఘటన, సహాయ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని తెలిపారు. కాసేపట్లో విపత్తు నిర్వహణశాఖ అధికారులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.
విశాఖ ఘటన పై సీఎంతో మాట్లాడిన ప్రధాని - Visakhapatnam Gas Leak Updates
విశాఖ ఘటనపై ప్రధాని మోదీ... సీఎం జగన్‌తో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘటన, సహాయ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
విశాఖ ఘటన పై సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ