పేదలకు ఇళ్లు ఇవ్వాలని దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే... కోర్టులో కేసులు వేసి తెదేపా విమర్శలు చేస్తోందని మంత్రి ముత్తంశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా పేదల కోసం ఆలోచిస్తే... ముందు కోర్టులో ఉన్న కేసులను తెదేపా వెనక్కు తీసుకోవాలన్నారు. వెను వెంటనే పేదలకు ప్రభుత్వం లబ్ది చేకూరుస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తన నివాసంలో కలుసుకోవడానికి వచ్చిన కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు.
పేదలపై ప్రేమ ఉంటే...కేసులు వెనక్కి తీసుకోండి: మంత్రి ముత్తంశెట్టి - visakha latest news]
పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉంటే... కోర్టులో కేసుల వేసి తెదేపా అడ్డుకుందని మంత్రి ముత్తంశెట్టి విమర్శించారు. తెదేపా న్యాయస్థానంలో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు