అనకాపల్లిలో అక్రమ బాణసంచా స్వాధీనం - anakapalli
విశాఖ జిల్లా అనకాపల్లిలో అక్రమ బాణసంచా నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనకాపల్లిలో అక్రమ బాణసంచా స్వాధీనం
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎలాంటి లైసెన్సులు లేకుండా భారీ మొత్తంలో బాణసంచా నిల్వ ఉంచారని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గవరపాలెంలోని దాసరిగడ్డ రోడ్డులో వేగి సుబ్రహ్మణ్యంకి చెందిన గోడౌన్‌పై నిర్వహించిన దాడుల్లో నిల్వ ఉంచిన అక్రమ బాణసంచా సీజ్ చేశారు.