ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ఆక్రమణల తొలగింపు.. భూముల స్వాధీనం - జీవీఎంసీ

విశాఖపట్నంలో భూ ఆక్రమణల ఆరోపణలపై జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. తెల్లవారు జామునుంచే... ఆక్రమణలు తొలగిస్తున్నారు.

GVMC, revenue officers attack on encroachments in visakhapatnam
GVMC, revenue officers attack on encroachments in visakhapatnam

By

Published : Jun 13, 2021, 7:49 AM IST

విశాఖపట్నం గాజువాక ఆటోనగర్‌ సమీపంలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ఆక్రమణల తొలగించారు. తెల్లవారుజామునుంచే ప్రక్రియను మొదలుపెట్టారు. తుంగ్లాంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాలను ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణల్లో ఉన్న భూములు.. పల్లా శ్రీనివాసరావు అనే నాయకుడి ఆధీనంలో ఉన్నట్టు ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details