ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా అనుమానిత లక్షణాలతో విశాఖ ఆస్పత్రిలో చేరిన వ్యక్తి..!

విశాఖలోని ఛాతీ ఆస్పత్రిలో ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో చేరాడు. అతను 4 రోజుల క్రితం బెల్జియం నుంచి వచ్చినట్లు సమాచారం.

corona suspected person admitted in hospital at vishaka
corona suspected person admitted in hospital at vishaka

By

Published : Mar 16, 2020, 11:50 PM IST

విశాఖలో కరోనా అనుమానిత లక్షణాలతో మరో కేసు నమోదైంది. తీవ్ర జ్వరం, దగ్గుతో ఓ వ్యక్తి ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. అతను 4 రోజుల క్రితం బెల్జియం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఛాతీ ఆస్పత్రిలో ఆరుగురు వ్యక్తులు కరోనా చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురికి కరోనా నెగిటివ్ అని తెలిసింది. వారిని రేపు ఇళ్లకు పంపనున్నారు

ABOUT THE AUTHOR

...view details