CM Jagan at Venkaiah Naidu's granddaughter's wedding reception: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక-రవితేజ వివాహ విందుకు సీఎం జగన్ హాజరయ్యారు. విశాఖలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి.. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో సహా పలువురు మంత్రులు సైతం విందుకు హాజరయ్యారు.
CM Jagan at wedding reception: వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ విందుకు సీఎం జగన్ - cm jagan in vishakapatnam
CM Jagan at wedding reception: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలు నిహారిక వివాహ విందుకు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ విందుకు సీఎం జగన్ హాజరు
Last Updated : Dec 17, 2021, 10:54 PM IST
TAGGED:
cm jagan in vishakapatnam