ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి - GVMC elections Latest News

జీవీఎంసీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 3183 కేంద్రాల్లో పోలింగ్​కు ఏర్పాటు చేశారు. ప్రాంతంలో 200 బస్సులతో పోలింగ్ సిబ్బందిని ఆయా కేంద్రాలకు తరలించారు. రెవెన్యూ, ఆర్టీసీ, పోలీస్ అధికారులు సమన్వయంగా పనిచేసి బస్సులో రూట్లను పరిశీలించినట్టు అధికారులు చెబుతున్నారు.

జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జీవీఎంసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

By

Published : Mar 9, 2021, 10:40 PM IST

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 98 వార్డులకు 566 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు వేల మూడు వందల నలభై ఒక్క బ్యాలెట్ బాక్సులను వివిధ ప్రాంతాలకు తరలించారు. 3183 కేంద్రాల్లో పోలింగ్​కు ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలో 200 బస్సులతో పోలింగ్ సిబ్బందిని ఆయా కేంద్రాలకు తరలించారు. ఆర్టీసీ అధికారులు పూర్తిస్థాయిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details