ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఐటీ ప్రాంతానికి క్లౌడ్ సిటీగా నామకరణం - CM CHANDRA BABU

విశాఖనగరంలోని 1,350 ఎకరాల ఐటీ ప్రాంతానికి క్లౌడ్ సిటీగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. డేటాతో అద్భుతాలు చేయోచ్చని, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భద్రత లభిస్తుందని స్పష్టం చేశారు.

విశాఖలో డేటా సెంటర్​ శంకుస్థాపన

By

Published : Feb 14, 2019, 9:57 PM IST

విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపన
విశాఖనగరంలోని 1,350 ఎకరాల ఐటీ ప్రాంతానికి క్లౌడ్ సిటీగా సీఎం చంద్రబాబు నామకరణం చేశారు. సిలికాన్ వ్యాలీలో కూడా ఇంత అందమైన ప్రదేశం లేదని కొనియాడారు. డేటా సెంటర్ విశాఖకు వచ్చేందుకు లోకేశ్‌ కృషి ఉందని ప్రశంసించారు. డేటాతో అద్భుతాలు చేయోచ్చని, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భద్రత లభిస్తుందని స్పష్టం చేశారు. నాలెడ్జ్ ఎకానామీకి విభిన్న మార్గాలు అన్వేషించాలని కోరారు. మధురవాడ-భోగాపురం క్రియేటివ్ సిటీకి పేరు సూచించాలని సీఎం పిలుపునిచ్చారు

ABOUT THE AUTHOR

...view details