విశాఖలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇసుకతోట రామాలయం వద్ద ఓ ఇంట్లో ఒడిషాకి చెందిన యువకుడిని దుండగులు చంపేశారు. పిండి రుబ్బే గ్రైండర్ రాళ్లతో తలపై కొట్టి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
దారుణం: పిండి రుబ్బే రాళ్లతో మోది చంపేశారు! - విశాఖ తాజా క్రైమ్ వార్తలు
నగరంలోని ఇసుకతోట రామాలయం వద్ద ఒడిశాకి చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. పిండి రుబ్బే రాళ్లతో దుండగులు తలపై మోది చంపినట్లు పోలీసులు గుర్తించారు.
యువకున్ని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు