- LOKESH: ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగింది: నారా లోకేశ్
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఫ్యాన్‌కి ఓటేస్తే.. ఇళ్లలో ఫ్యాన్ ఆగేలా చేశారని ఎద్దేవా చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ శాఖల ఎఫ్‌డీల మాయంపై కొనసాగుతున్న దర్యాప్తు.. వారి హస్తముందా..?
ప్రభుత్వ శాఖల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాయంపై దర్యాప్తు కొనసాగుతోంది. వేర్ హౌసింగ్, ఆయిల్‌ఫెడ్ సంస్థల్లో రూ.14.50 కోట్ల ఎఫ్‌డీలు మాయమయ్యాయి. స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌లో రూ.9 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CHILD SAFE: గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం
గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం అర్ధరాత్రి అదృశ్యమైన నాలుగు రోజుల పసికందు ఆచూకీ లభ్యమైంది. వార్డుబాయ్ హేమ వరుణుడు శిశువును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరో మహిళతో కలిసి.. నిందితుడు శిశువును ఎత్తుకెళ్లాడని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Vijayawada: తిరుగు పయనమైన దుర్గమ్మ భక్తులు..బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో రద్దీ
దుర్గమ్మ దర్శనం అయ్యింది. దసరా పండుగ ముగిసింది. ఇక విజయవాడ నుంచి భక్తులు తమ తమ సొంత ఊర్లకు తిరుగు పయనమవుతున్నారు. దీంతో నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కాంగ్రెస్ పార్టీకి నేనే ఫుల్‌టైమ్ అధ్యక్షురాలిని: సోనియా
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తాను పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని.. నూతన ప్రెసిడెంట్ ఎన్నిక కరోనా వల్లే ఆలస్యమైందని సోనియా గాంధీ(congress news today) అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో(cwc meeting news) మాట్లాడిన ఆమె.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని. అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జయలలితకు శశికళ నివాళులు.. స్మారకం వద్ద కన్నీటి పర్యంతం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద.. ఆమె నెచ్చెలి శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారిన కార్చిచ్చు
కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం(california wildfire 2021) సృష్టిస్తోంది. బలమైన గాలులు, పొడివాతావరణ.. కార్చిచ్చుకు తోడవడం వల్ల మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బంది సవాల్‌గా మారింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో కొత్త కార్లు.. భలే బైక్‌లు!
పండగ సీజన్ కావడం వల్ల కొత్త కార్లు, బైకులు మార్కెట్లోకి విడుదల చేశాయి కార్లు, బైకుల తయారీ సంస్థలు. సరికొత్త ఫీచర్లతో విడుదలైన ఆ వాహనాలు ఏవో ఓసారి పరిశీలించండి! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IPL 2021: ఐపీఎల్ విజేత చెన్నై.. ఎన్ని కోట్లు గెలుచుకుందంటే?
క్రికెట్ అభిమానులకు ఎంతగానో వినోదాన్ని అందించిన ఐపీఎల్ 2021 (IPL 2021) విజయవంతంగా పూర్తయింది. ఉత్కంఠభరిత ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచి తన ఖాతాలో నాలుగో టైటిల్ వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ (IPL 2021 Winner). మరి ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రామోజీ ఫిలింసిటీ.. హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణం'
'మా' (MAA Elections 2021) అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రముఖ నటుడు మోహన్‌బాబు సహా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.