ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో కుటుంబంతో సహా కేశినేని నాని ఓటు - polling

విజయవాడ లోక్​సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేశినేని నాని... గుణదలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న కేశినేని నాని

By

Published : Apr 11, 2019, 11:35 AM IST

విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న కేశినేని నాని

ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలనివిజయవాడ లోక్​సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేశినేని నాని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. ఇదే విధంగా పూర్తవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ గుణదలలో ఓటు వేశారు.

ABOUT THE AUTHOR

...view details