అనిశా డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అవినీతి నిరోధక శాఖ పటిష్టంగా ఉందని వెంకటేశ్వరావు అన్నారు. రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి అనిశా కృషి చేస్తోందన్నారు. ప్రజల సహకారం చాలా అవసరమని కోరారు. ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా అనిశాకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
అనిశా డీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు
అనిశా డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అవినీతిని నిరోధించడానికి అనిశా కృషి చేస్తోందన్నారు.
అనిశా డీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరరావు