దేశం గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయుడని కొనియాడారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విన్న ఉపరాష్ట్రపతి.. ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి.. పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు.
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం: వెంకయ్యనాయుడు - venkaiah naidu
జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
venkaiah-naidu-tributes-jaipal-reddy
Last Updated : Jul 28, 2019, 11:15 AM IST